Adani Group To Buy A Major Stake In Metropolis *India | Telugu Oneindia

2022-06-07 185

Adani and Apollo Hospitals are assessing bids to take a majority stake in Metropolis Healthcare | దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుంటోన్నారు. ఇప్పటికే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, షిప్పింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్, పోర్ట్స్, ఎయిర్‌పోర్ట్స్.. వంటి రంగాల్లో అడుగు పెట్టిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు హెల్త్‌కేర్ సెక్టార్‌లో అడుగు పెట్టడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.

#AdaniGroup
#Metropolis
#GautamAdani